Hyderabad Rain. The weather in Hyderabad has changed suddenly. It was sunny from morning to afternoon. Suddenly, heavy rain started. It rained in many places in the city. Banjara Hills, Jubilee Hills, Panjagutta, Gachibowli, Kondapur, Sheikhpet, Motinar, Essar Nagar, Ameerpet received moderate rain. Kamareddy, Jangaon, Adilabad, Jagtial, Karimnagar, Khammam, Komaram Bheem Asifabad, Mahabubabad, Mancherial, Medchal Malkajgiri are likely to receive rain, the Meteorological Department said.
హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. నగరంలో పలు చోట్ల వర్షం కురింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలి, కొండాపూర్, షేక్‌పేట, మోతినర్, ఎస్సార్ నగర్, అమీర్ పేట లో మోస్తరు వర్షం పడింది. కామారెడ్డి, జనగామ, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం అసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
#hyderabad
#rains
#hyderabadrain

Also Read

వామ్మో.. ఆ 10 రెస్టారెంట్స్ లో కుళ్లిన మాంసం, ఎలుకలు, బొద్దింకలు.. పెద్ద జూపార్కే ఉందే..! :: https://telugu.oneindia.com/news/telangana/hyderabads-absolute-barbeque-under-fire-rotten-meat-cockroaches-and-rats-uncovered-451367.html?ref=DMDesc

హైదరాబాద్- అమరావతి కనెక్టివిటీ: ఏకంగా 12- లేన్లు: ఈ నెల 22న :: https://telugu.oneindia.com/news/telangana/revanth-reddy-urges-centre-to-sanction-green-field-road-project-to-connect-machilipatnam-port-451301.html?ref=DMDesc

వాట్సాపా మజాకా.. గంటలో దొంగను పట్టించిందిగా.. :: https://telugu.oneindia.com/news/telangana/swift-justice-auto-thief-caught-in-alwal-hyderabad-via-whatsapp-group-in-an-hour-451297.html?ref=DMDesc